Benz Movie : లోకేష్ కనకరాజ్ మరో కొత్త కాంబినేషన్ తో రానున్న ‘బెంజ్’

Benz : యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో జి స్క్వేర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం బెంజ్. సీనియర్ నటులు ఎస్‌జే సూర్య, ఫహద్ ఫాజిల్‌లు ఇందులో చేరేందుకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. రెమో, సుల్తాన్ వంటి హిట్ చిత్రాలను అందించిన భాగ్యరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథ డిమాండ్ మేరకు వీరిద్దరిని ప్రధాన పాత్రలకు తీసుకున్నారు. అధికారిక ప్రకటన ఇంకా పెండింగ్‌లో ఉంది.

Benz Movie Updates

ఇదిలా ఉంటే ‘మా నగరం’, ఖైదీ, మాస్ట ర్ , విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన యువ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన సొంత నిర్మాణ సంస్థ జి స్క్వేర్ ను స్థాపించి గత ఏడాది తొలి సినిమాగా ఫైట్ క్లబ్ ను విడుదల చేశారు. నిర్మాతగా మారిన లోకేష్ ప్రస్తుతం తన రెండో సినిమాగా బెంజ్ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Also Read : Varalaxmi : వరలక్ష్మి రిసెప్షన్ లో హుంగామ చేసిన బాలకృష్ణ ,ఖుష్బూ తదితరులు..

Lokesh KanagarajMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment