KTR : రష్మికపై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నాడంటే?

నేను రష్మిక అంత ఫేమస్ కాదు

KTR : మంత్రి కేటీఆర్ రష్మిక మందనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అప్పుడప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో సరదగా కామెంట్స్ చేస్తుంటారు.

KTR Comments Viral

ఈ క్రమంలోనే డీప్ ఫేక్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరినీ వెంటాడుతున్న భయం డీప్ ఫేక్. ఇది అమ్మాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా ముప్పు కలిగిస్తుంది.ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మరింత హాని చేకూరుస్తుందని, తన లాంటి రాజకీయ నాయకులకు కూడా డీప్ ఫేక్ వలన ముప్పు పొంచి ఉందని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోస్ చాలా చూస్తున్నాం. అందులో తాను మాట్లాడే మాటలను వక్రీకరించి, తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను రష్మిక అంత ఫేమస్ కాదు అంటూ సరదగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : Jabardasth : జబర్దస్త్ షోలో గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్.. ఎందుకంటే?

funny commentsKTRRashmika
Comments (0)
Add Comment