Kiran Abbavaram : నేచురల్ నటుడిగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బరం(Kiran Abbavaram), కొత్త హీరోయిన్ రుక్సానా థిల్లాన్ కలిసి నటించిన దిల్ రుబా మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇవాళ మూవీ మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను కన్ ఫర్మ్ చేశారు. ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పారు. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kiran Abbavaram Dil Ruba Movie Updates
ఈ మూవీ పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ దా దిల్ రుబాను తీర్చిదిద్దే ప్రయత్నంలో మునిగి పోయాడు దర్శకుడు. పెద్ద స్క్రీన్ లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందన్నారు. ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. శివం సెల్యూలాయిడ్స్ , సారెగామా నిర్మాణ సంస్థ ఎ యూడ్లీ ఫిల్మ్ మద్దతు ఇస్తున్నాయి.
అందమైన ప్రేమకథా చిత్రంగా తీస్తున్నామన్నారు. నిర్మాతలు రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగామా లవ్ స్టోరీ మరింత హృదయాత్మకంగా ఉండేలా చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ ముందుగా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పూర్తిగా రొమాంటిక్ గా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.
Also Read : Ekta Kapoor- Court Shocking :ఏక్తా కపూర్ కు కోర్టు బిగ్ షాక్