Actress Sobhita : కన్నడ సీరియల్ నటి శోభిత హైదరాబాద్ లో ఆత్మహత్య

'బ్రహ్మగంతు','నినిదలే' సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత....

Actress Sobhita : కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Kannada Actress Sobhita No More

‘బ్రహ్మగంతు’,’నినిదలే’ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత.. గతేడాది వివాహం చేసుకున్నారు. భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు తెలిసింది.

Also Read : Srikanth Odela : తన అభిమాన హీరో చిరుతో ఓ కొత్త ప్రాజెక్ట్

Kannada ActressSobhitaUpdatesViral
Comments (0)
Add Comment