Anant Nag : కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తర్వాత ఎక్కువగా భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉండేలా జాగ్రత్త పడ్డారు అనంత్ నాగ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. పలు విజయంతమైన సినిమాలలో నటించారు. అనంత్ నాగ్ భారతీయ సినీనటుడు. తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించాడు.
Anant Nag Gott Padma Award
ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఆయన అందించిన సేవలకు గాను ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు అనంత్ నాగ్. ఆయనకు పద్మ భూషణ్ దక్కడం పట్ల దక్షిణ చలన చిత్ర పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.
ఇక బాలీవుడ్ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడు శేఖర్ కపూర్ కు కూడా పద్మానికి ఎంపిక చేసింది. తను మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్ వంటి క్లాసిక్ మూవీస్ తీశాడు. ఆయనతో పాటు అత్యంత పాపులర్ పొందిన సింగర్ అర్జిత్ సింగ్ కు కూడా పద్మ భూషణ్ వరించింది.
Also Read : Beauty Keerthy-Antony : బ్యూటిఫుల్ కపుల్ వైరల్