Kalki 2898 AD : డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త..వైరల్ అవుతున్న థీమ్ సాంగ్

దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది...

Kalki 2898 AD : ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎ.డి జూన్ 27న థియేటర్లలోకి రానుంది.ఈ పరిణామాలతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కల్కి థీమ్ అనే వీడియోను విడుదల చేశారు. నటి శోభనతో పాటు పలువురు నృత్యకారులు మధురలో ప్రదర్శనలు ఇచ్చారు.

Kalki 2898 AD Theme Song..

దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ !

Kalki 2898 ADTrendingUpdatesViral
Comments (0)
Add Comment