Just A Minute: అభిషేక్ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను యశ్వంత్ దర్శకత్వంలో తన్వీర్, ప్రకాశ్ నిర్మించారు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు.
Just A Minute Movie
ఈ సందర్భంగా హీరో అభిషేక్ మాట్లాడుతూ… ‘‘సినిమా మొత్తం ఫన్ ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. బాజీ మ్యూజిక్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ వేడుకలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, సారిపల్లి సతీష్, జబర్దస్త్ ఫణి మాట్లాడారు.
Also Read : Raghava Lawrence : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్