Jr NTR : ఇరు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్

ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివస్తున్నారు...

Jr NTR : తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు, చెరువులకు గండిపడ్డాయి. వరదబారిన ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు.

Jr NTR Donate..

ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రకటించారు.

Also Read : IC 814 The Kandahar Hijack: ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌’ వెబ్ సిరీస్ పై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ హెడ్‌ కు సమన్లు !

HelpingJr NTRTrendingUpdatesViral
Comments (0)
Add Comment