Jr NTR : తన బాబాయ్ అంటే ప్రాణమంటున్న తారక్

ఆ సమయంలో అదుర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు...

Jr NTR : బాలకృష్ణ అంటే తారక్‌కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా బాలకృష్ణపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. అతను తన బాబాయ్ గురించి గొప్పగా మరియు భావోద్వేగంగా మాట్లాడతాడు. ఒక్కోసారి ఆయన మాటలు వైరల్‌గా మారుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ తన బాబాయ్ గురించి ఎమోషనల్ గా చెప్పిన మాటలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నెట్టింట ట్రేండింగ్ లో ఉన్నాయి.

Jr NTR….

ఆ సమయంలో అదుర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై బాబాయ్ ను చూసి తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు. నువ్వు నా గుండెను కోస్తే తాత ఎన్టీఆర్ కనిపిస్తాడని అందరూ అంటుంటారు. అయితే నా గుండె కోస్తే మా బాబాయ్ కనిపిస్తారు’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైన తారక్.. ఆ సమయంలో తన ఎన్నికల ప్రచారంలో ప్రమాదానికి గురైన నేను, ఇలా ఉన్నానంటే తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల తన తాత ఆశీసులువల్ల సురక్షితంగా బయటపడ్డానని చెప్పాడు. మరియు ఇప్పుడు తారక్ అదే వీడియో క్లిప్‌తో మళ్లీ ట్రెండింగ్‌లో ఉన్నాడు.

Also Read : Ananya Nagalla : తెలుగు నటి అనన్య కు సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపు కాల్స్

BreakingJr NTRUpdatesViral
Comments (0)
Add Comment