Jr NTR : ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో ప్రత్యక్షమైన తారక్

'దేవర మరియు 'వార్ 2' చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ నటుడు మంగళవారం షూటింగ్ కి సెలవు ఇచ్చి తన పనిని ముగించాడు

Jr NTR : గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఖైరతాబాద్‌లో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘దేవర మరియు ‘వార్ 2’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ నటుడు మంగళవారం షూటింగ్ కి సెలవు ఇచ్చి తన పనిని ముగించాడు.

Jr NTR today Visited Khairatabad

తాను కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ మోడల్ కారు విలాసవంతమైన మరియు స్టైలిష్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ కారు రిజిస్టర్ చేసుకోవడానికి ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చాడు. బహిరంగ మార్కెట్‌లో ఈ కారు ధర 3 కోట్ల నుండి 4 కోట్ల వరకూ ఉంటుందట.

ఈ సమయంలో, కార్యాలయ అధికారులు జూనియర్ ఎన్టీఆర్ తో ఫార్మాలిటీస్ పూర్తి చేసి డాకుమెంట్స్ పై సంతకాలు చేశారు. దీంతో అభిమానులు హడావుడి చేసేలోపే ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Also Read : Love Mouli : నెట్టింట ఉర్రుతలూగిస్తున్న నవదీప్ 2.O లవ్ మౌళి సినిమా అప్డేట్

NTRTrendingUpdatesViral
Comments (0)
Add Comment