Nap : మధ్యాహ్నం నిద్ర మంచిదేనా?

మధ్యాహ్నం కునుకు తీయోచ్చా?

Nap : చాలా మందికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంటుంది. అయితే కొందరు లంచ్ తర్వాత కాసేపు హాయిగా పడుకుంటారు. ఇంకొంత మంది మధ్యాహ్నం కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిది కాదని డౌట్ పడుతుంటారు. అయితే అసలు మధ్యాహ్నం కునుకు మంచిదా ? కదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Nap :

మధ్యాహ్నం కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యహ్నం నిద్ర పోవడం వలన మనసుకు హాయిగా ఉంటుందంట. అంతే కాకుండా మైడ్ రిఫ్రెష్ అవుతుందని అందవలన ఎలాంటి భయం లేకుండా మధ్యాహ్నం కునుకు తీయచ్చు అంటున్నారు వైద్యులు.చంటి పిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా మధ్యాహ్నం నిద్రించాల‌ని చెబుతున్నారు.ఎందుకంటే పిల్లల వల్ల రాత్రుళ్లు వారికి సరైన నిద్ర ఉండదు.దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.నీరసం అలసట వంటివి విపరీతంగా వేధిస్తుంటాయి.అందువల్ల మధ్యాహ్నం కాస్త కునుకు తీస్తే ఒత్తిడి, టెన్షన్, అలసట లాంటివి దూరం అవుతాయి.

Also Read : Amniotic fluid : గర్భిణీలకు ఉమ్మనీరు పెరగాలా!

AfternoonHealth TipNapsleep
Comments (0)
Add Comment