Inaya Sultana : రూట్ మార్చిన సుల్తానా

అందాల ఆర‌బోత‌కు రెఢీ

Inaya Sultana : బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చి వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మతో చిందులేసిన ఇన‌యా సుల్తానా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. సోష‌ల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఉన్న‌ట్టుండి ఇటీవ‌ల సినిమాల‌లో బిజీగా మారిన యువ హీరోయిన్ల‌ను టార్గెట్ చేసింది.

Inaya Sultana Viral with her looks

వాళ్ల‌లా తాను చేయ‌లేన‌ని, అందుకే వాళ్ల‌కు ఛాన్స్ లు వ‌స్తున్నాయంటూ మండి ప‌డింది. అన్నీ వ‌దిలేసే ఖ‌ర్మ త‌న‌కు ప‌ట్ట‌లేదంటూ స్ప‌ష్టం చేసింది.

బిగ్ బాస్ తో మ‌రింత పాపులారిటీ సంపాదించుకున్న సుల్తానా(Inaya Sultana) ఎంత ప్ర‌య‌త్నం చేసినా , ఎన్ని అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌లో ఛాన్స్ లు ద‌క్కించు కోలేక పోయింది. ఆర్జీవీతో డ్యాన్స్ ల‌తో ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఊహించ‌ని రీతిలో పాపులారిటీ ద‌క్కింది.

అయినా సినిమాల‌లో న‌టించాల‌న్న కోరిక ఇంకా తీర‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి రూట్ మార్చేసింది. తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎద అందాల‌ను క‌నిపించేలా హాట్ హాట్ గా ఫోటోస్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. మొత్తం మీద ఇన‌యా సుల్తానా వైపు ఎవ‌రి క‌న్ను ప‌డుతుందో చూడాలి.

Also Read : Extra Ordinary Man : నితిన్..శ్రీ‌లీల య‌మ క్రేజ్

Comments (0)
Add Comment