Christopher Nalon : ఆ ఇద్దరు భామలతో సినిమాకు సిద్ధమైన హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్

ప్రస్తుతం‘స్పెడర్‌ మ్యాన్‌ 4’తో జెండయా, ‘ఫ్లవర్‌ వేల్‌ స్టేషన్ ’తో అన్నే బిజీగా ఉన్నారు...

Christopher Nalon : ‘ఓపెన్‌హైమర్‌’తో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నొలన్‌. మరో విభిన్నమైన కథతో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో హాలీవుడ్‌ కథానాయికలుగా జెండయా, అన్నే జాక్వెలిన్‌ హత్వే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు దర్శకుడు.

Christopher Nalon Movie Updates

ప్రస్తుతం‘స్పెడర్‌ మ్యాన్‌ 4’తో జెండయా, ‘ఫ్లవర్‌ వేల్‌ స్టేషన్ ’తో అన్నే బిజీగా ఉన్నారు. మార్క్‌ జెండయాకు క్రిస్టోఫర్‌ నొలన్‌తో తొలి చిత్రమిది. అన్నే జాక్వెలిన్‌ హత్వేకు మూడో సినిమా. గతంలో క్రిస్టోఫర్‌ నొలన్‌ దర్శకత్వంలో ుది డార్క్‌ నైట్‌ రైసెస్‌’ ుఇంటర్‌స్టెల్లర్‌’ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాన్ని 2025 ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభించి జూలై17 2026 లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి పేరు ఖరారు చేయలేదని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Also Read : Actor Delhi Ganesh : వృద్ధాప్యం తో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచిన కన్నడ యాక్టర్

DirectorHollywoodMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment