Hero Vishal : సడన్ గా అనారోగ్యంతో వణికిపోతూ కనిపించిన హీరో విశాల్

ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు విశాల్‌ చేతులు వణుకుతూ కనిపించాయి...

Vishal : నెల రోజులుగా హీరో విశాల్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మదగజరాజా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం జరిగింది. ఈ వేడుకకు రావొద్దని మేకర్స్‌ వారించినప్పటికీ విశాల్‌ వినిపించుకోకుండా హాజరయ్యారు.

Hero Vishal Health…

ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు విశాల్‌ చేతులు వణుకుతూ కనిపించాయి. అలాగే, మాట్లాడడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. విశాల్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారనీ, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చెన్నై అపోలో ఆస్పత్రి వైద్య బృందం పేర్కొంది.

Also Read : Hollywood Couple : ఒక్కటైనా హాలీవుడ్ కొత్త జంట టామ్ హాలండ్, జెండయ

BreakingHealth ProblemsHero VishalUpdatesViral
Comments (0)
Add Comment