Hero Prabhas : సుభాష్ చంద్రబోస్ గా తెరపై కనిపించనున్న డార్లింగ్ ప్రభాస్

ఇక ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కూడా ఇదే చేశారు..

Hero Prabhas : డైరెక్టర్ హను రాఘవపూడి.. ఎవరూ ఊహించని విధంగా తన నెక్ట్స్‌ ఫిల్మ్‌ ఫౌజీలో ప్రభాస్ను చూపించే ప్లాన్ చేస్తున్నట్టు ఓ లీక్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ లీక్.. ఫౌజీ సినిమాలో ప్రభాస్‌.. సుభాష్ చంద్రబోస్‌గా కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఓ పేట్రియార్టిక్ సీన్‌ లో భాగంగా.. సుభాష్‌ చంద్రబోస్‌గా ప్రభాసే కనిపించనున్నారట. ప్రభాస్‌ను ఈ గెటప్‌లో .. చూస్తే.. అటు ప్రభాస్‌ ఫ్యాన్స్కు.. ఇటు ఫిల్మ్ లవర్స్‌కు కిక్కెక్కడం గ్యారెంటీ అట. మొన్నటికి మొన్న అవర్ వెరీ ఓన్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు.. విజయ్‌ సేతుపతి మహరాజ్‌ సినిమాకు ఫిదా అయ్యారు. సూపర్ సినిమా అంటూ మెచ్చుకున్నాడు.

Hero Prabhas Movie Updates

ఇక ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కూడా ఇదే చేశారు. మహరాజ్ సినిమా చూసి.. క్లీన్ బౌల్డ్ అయ్యారు. మక్కల్‌ సెల్వన్ విజయ్ సేతుపతి యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు. ఈ మూవీ డైరెక్టర్ నిథిలాన్‌ను ఇంటికి పిలిచి మరీ.. అభినందించారు. ఇక జస్ట్ 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహరాజ్ మూవీ 100కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసింది. మక్కల్‌సెల్వన్ కెరీర్లోనే బిగ్ హిట్ అయిన ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.

Also Read : Wayanad Landslide : వాయనాడ్ బాధితులకు భారీ విరాళం ప్రకటించిన నయనతార దంపతులు

Hanu RaghavapudiMoviesPrabhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment