Appudo Ippudo Eppudo OTT : రిలీజైన 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన హీరో నిఖిల్ సినిమా

Appudo Ippudo Eppudo : ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడేమో…ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా… సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.ఇక నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

Appudo Ippudo Eppudo Movie OTT Updates

ఈ నేపథ్యంలో నవంబర్ 27 అర్ధరాత్రి నుంచే నిఖిల్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్-రుక్మిణీల జోడీకి మంచి పేరొచ్చినప్పటికీ ఆకట్టుకునే కథ, కథనాలు సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ఫలితంగా స్పై సినిమా తర్వాత నిఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. థియేటర్లలో ఆడియన్స్ ను నిరాశపర్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

Also Read : Actor Subbaraju : 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన నటుడు సుబ్బరాజు

Appudo Ippudo EppudoCinemaHero NikhilOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment