Hero Dhanush : జోసెఫ్ పనిమయదాస్ అలియాస్ చంద్రబాబు బయోపిక్ లో హీరో ధనుష్

ఎస్ ! అప్పట్లో తమిళ సినిమాల్లో కమెడియన్ గా యాక్టర్‌గా...

Hero Dhanush : ఇండస్ట్రీలోని ప్రముఖ లెజెండరీ జీవితకథలో ధనుష్ నటిస్తున్నారని అంటున్నారు కోలీవుడ్ వారు. ఇంతకీ లెజెండరీ పర్సన్ ఎవరో కాదు.. జోసెఫ్ పనిమయదాస్ చంద్రబాబు!

Hero Dhanush Movie Updates

ఎస్ ! అప్పట్లో తమిళ సినిమాల్లో కమెడియన్ గా యాక్టర్‌గా.. ప్లేబ్యాక్ సింగర్‌గా.. డైరెక్టర్‌గా రాణించిన లెజెండరీ పర్సన్ బయోపిక్‌లోనే ధనుష్‌ నటించబోతున్నాడంటూ.. కోలీవుడ్‌లో ఓటాక్ బలంగా వినిపిస్తోంది. అయితే టాక్ పై ధనుష్‌ నుంచి ఎలాంటి అఫీషియల్‌ క్లారిటీ అయితే లేదు.

Also Read : Keerthy Suresh : తన రెమ్యునరేషన్ భారీగా పెంచిన నటి కీర్తి సురేష్

dhanushMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment