Turmeric milk : పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

పసుపుపాలతో ఆరోగ్యం

Turmeric milk : పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొంత మంది పాలలో పసుపు వేసుకొని తాగుతుంటారు. అయితే ఇలా పసుపు వేసుకొని పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Turmeric milk :

1.పాలలో పసుపు వేసుకొని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2. ముక్కు దిబ్బడ, తల నొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.

3. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.

4.పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.

5.పసుపులో ఉండే కర్ క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది.

6. రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫాటిక్ సిస్టమ్‌ను కూడా శుద్ధి చేస్తాయి.

6. పసుపు(Turmeric) పాలు తాగడం వలన కామెర్లు దరి చేరకుండా ఉంటాయి.

Also Read : Tamannaah: ఆ డైరెక్టర్‌తో కూడా తమన్నా రిలేషన్‌లో ఉందా?

BenefitsHealth TipTurmeric milk
Comments (0)
Add Comment