HanuMan Records : హనుమాన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. కలెక్షన్ల సునామీ నడుస్తోంది. అయితే ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎవరూ ఊహించని విధంగా… ప్రభాస్ బాహుబలి, సలార్ రికార్డులు బద్దలు కొట్టింది.
HanuMan Records Viral
అందుకే నెట్టింట టాక్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి విదేశాల్లో అద్భుత స్పందన వచ్చింది. అక్కడున్న వారందరినీ థియేటర్‌లవైపు తీసుకెళ్లింది. ఇది… అంతర్జాతీయ బాక్సాఫీస్లో రికార్డులను క్రీయేట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ఓవర్సీస్‌లో దాదాపు 24 కోట్లను వసూలు చేసి రికార్డును క్రీయేట్ చేసింది. అమెరికాలో తొలి వారంలోనే సాలార్, బాహుబలి రికార్డులను అధిగమించి ‘హనుమాన్(Hanuman)’ ఈ స్థాయి వసూళ్లను సాధించింది.
Also Read : Dhanush New Movie : ధనుష్ హీరోగా శేఖర్ కమ్ములతో కొత్త సినిమా