Hansika My3 Web Series : మై 3 వెబ్ సీరీస్ హ‌ల్ చ‌ల్

ఓటీటీలో దూసుకు పోతోన్న న‌టి

Hansika My3 Web Series : సినీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధానంగా టెక్నాల‌జీలో వ‌చ్చిన మార్పుల‌తో టాలెంట్ క‌లిగిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు బిగ్ డిమాండ్ ఏర్ప‌డింది. మ‌రో వైపు గూగుల్ మాతృ సంస్థ యూట్యూడ్ వ‌చ్చాక ప్ర‌తిభ‌కు మ‌రింత ప్రోత్సాహం దొరుకుతోంది.

Hansika My3 Web Series Viral

ఒక‌ప్పుడు ఛాన్స్ లు రావాలంటే ఎవ‌రినో ఒక‌రిపై ఆధార‌ప‌డే వాళ్లు. వారి ద‌యా దాక్షిణ్యాల కోసం ఎదురు చూసే వాళ్లు. కానీ సీన్ మారింది. సిట్యూయేష‌న్ కూడా మారి పోయింది.

దీంతో వెండి తెర‌తో పాటు బుల్లి తెర దుమ్ము రేపుతోంది. ఇదే స‌మ‌యంలో దానికి ధీటుగా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్స్ వ‌చ్చాయి. ఇక తెలుగులో ఆహా, హిందీ, ఇంగ్లీష్ ల‌లో డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా మారాయి. మూవీస్ లో ఛాన్స్ లు ద‌క్క‌ని వాళ్లంతా ఓటీటీల వైపు వెళుతున్నారు.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ప‌లు సినిమాల‌లో న‌టించిన హ‌న్సిక ఉన్న‌ట్టుండి వెబ్ సీరీస్ లో న‌టిస్తోంది. మై3 పేరుతో న‌టించింది. ఇది ఓటీటీలో దూసుకు పోతోంది ఈ ముద్దుగుమ్మ‌. కాజోల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ల‌స్ట్ స్టోరీస్ లో రెచ్చి పోయింది. దేశ ముదురు మూవీలో హ‌న్సిక(Hansika) న‌టించింది.

Also Read : Salaar Movie Update : ప్ర‌భాస్ స‌లార్ బిగ్ అప్ డేట్

Comments (0)
Add Comment