Hansika Motwani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ‘హన్సిక’

తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక...

Hansika Motwani : యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు. 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తరువాత, నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

Hansika Motwani Visited

తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. హన్సిక తెలుగు, తమిళ్ తో కన్నడలోనూ ఒక సినిమా చేసింది హన్సిక. ఇక తమిళ్ లో జయం రవితో ఎంగేయుమ్ కాదల్, నటుడు విజయ్‌తో వేలాయుతం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో ఒరు కల్ ఒరు గీమ్, రోమియో అండ్ జూలియట్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించింది.

Also Read : Pranitha Subhash : మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత

Hansika MotwaniTirumalaUpdatesViral
Comments (0)
Add Comment