NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వస్తున్న చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబో రిపీట్ అవుతోంది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. తారక్ ఉర మాస్ లుక్ అందరినీ షాక్ కి గురి చేసింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు దేవర టీమ్ కొత్త అప్ డేట్స్ అందించింది.
NTR Devara Updates Viral
ఈ సినిమా గ్లింప్స్‌ని జనవరి 8న విడుదల చేయనున్నట్టు దేవర(Devara) టీమ్ ఒక దశలో ప్రకటించారు. మరియు ఇప్పుడు, ఈ ప్రత్యేక అప్‌డేట్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్నందున, మేకర్స్ మరోసారి అభిమానులను ఉత్సాహపరిచారు. వారు “All Hail The Tiger ” అనే క్యాప్షన్‌తో ఒక పోస్టర్‌ను విడుదల చేసారు మరియు దేవర గ్లింప్స్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. ఇక ఈ పోస్టర్ లో… ‘డి’ ఆకారంలో ఉన్న తారక్ కత్తిని మరోసారి అందరికి చూపించాడు క్రియేటర్. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. మరోసారి దేవర గురించి మాట్లాడుకునేలా చేసారు.
Also Read : Guntur Kaaram Trailer : నేడే రిలీజ్ కాబోతున్న గుంటూరు కారం ట్రైలర్
NTR Devara Update : రేపే ‘దేవర’ గ్లింప్స్ రిలీజ్
భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్