Fathers Day: ఫాదర్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ఫొటోలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమానులకు ఫాదర్స్ డే విషెస్ తెలిపారు.
Fathers Day..
‘ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో’ అంటూ గతంలో తన తండ్రితో కలిసి దిగిన స్టిల్ ను చిరంజీవి షేర్ చేయగా… ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లపై స్పందించిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read : Konidela Surekha: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ స్పెషల్ గిఫ్ట్ !