Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

తన సినిమాలు చూసి సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని జనాలు అంటారని ఆశాభావం వ్యక్తం చేశారు దిల్ రాజ్...

Dil Raju : తాజాగా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీఎఫ్‌డీసీ ఛైర్మన్, దిల్ రాజు. ఏపీలో లాగే తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు దిల్ రాజు.‌ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్. దీనికోసం టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. ఏపీ లో టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు ధన్యవాదాలు అని చెప్పిన దిల్ రాజు.. ప్రొడ్యూసర్‌గా .. తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానన్నారు.

Dil Raju Comment

తన సినిమాలు చూసి సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని జనాలు అంటారని ఆశాభావం వ్యక్తం చేశారు దిల్ రాజ్. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్స్‌పై తెలంగాణ సీఎం రేవంత్ ను కూడా అడుగుతానన్నారు. ఫైనల్ డెసీషన్ ఆయనదే అంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారని..కాబట్టి నిర్మాతగా టికెట్ రేట్ల పెంపు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని దిల్ రాజు చెప్పారు.

Also Read : Oscars 2024 : ఆస్కార్ రేసులో హీరో సూర్య ‘కంగువ’ సినిమా

CinemaCommentsdil rajugame changerViral
Comments (0)
Add Comment