Deputy CM Pawan Kalyan : సినిమా రేంజ్ లో ఒక్క ఫోన్ కాల్ తో ప్రజల సమస్యను పరిష్కరించిన పవన్

వారి ద్వారా ఫిర్యాదులు స్వీకరించి అధికారులను సంఘటనా స్థలానికి పిలిపించి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

Deputy CM Pawan : చెప్పడమే కాదు చూపించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్. ఒకవైపు అధికారులతో తనిఖీలు చేస్తూనే మరోవైపు వ్యక్తులతో వ్యక్తిగతంగా సంభాషిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తన వద్దకు వచ్చే వారి పట్ల డిప్యూటీ సీఎం పవన్‌ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.

Deputy CM Pawan Kalyan..

వారి ద్వారా ఫిర్యాదులు స్వీకరించి అధికారులను సంఘటనా స్థలానికి పిలిపించి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ర్యాలీ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా.. కార్యాలయం బయట వేచి ఉన్న బాధితులను పవన్ పిలిచి మాట్లాడారు. సమస్యలను పరిష్కరించారు. ప‌వ‌న్ వ్య‌వ‌హారశైలి చూసి బాధ‌ప‌డుతున్న బాధితులు అవాక్క‌య్యారు.

Also Read : Sunil Lahri : సాయి పల్లవి లుక్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సునీల్ లహరి

pawan kalyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment