Chaithra J Achar: ‘సప్తసాగరాలు దాటి సైడ్ బీ’ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన కన్నడ భామ చైత్ర ఆచార్(Chaithra J Achar). ఇప్పటివరకు ఈమె చేసింది ఐదారు సినిమాలే అయినా… అందాల ఆరబోతలో ఆమె ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా కేవలం బ్రాలో ఫొటో షూట్ చేసి సంచలనం సృష్టించింది. సినిమాల్లో చూడటానికి మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్నా… ప్రైవేటు లైఫ్ లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోస్తూ… చూసేవారిని ఖంగు తినిపిస్తోంది.
Chaithra J Achar Photos Viral
ఇదేందయ్యా… ఇది నేనెప్పుడు చూడలా… మనం చూస్తున్నది నిజమేనా అని అనుకునేలా ఆ అమ్ముడు అంతలా అందాల విందు ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే సప్త సాగరాలు సినిమాలో లిప్‌లాక్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చాలా అవార్డ్ ఫంక్షన్లలో తన అల్ట్రా మోడ్రన్ డ్రెస్సులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. తాజాగా కేవలం బ్రాలో ఫొటో షూట్ చేసి కుర్రకారులో మరింత వేడిని పెంచుతోంది. ప్రతి రోజు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.
2019లో ‘మహిరా’ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ… అనతి కాలంలోనే తన మల్టీ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంగీతం మీద మక్కువతో గాయనిగా స్థిర పడాలని వచ్చిన చైత్ర అనుకోకుండా నటిగా పేరు తెచ్చుకుని కథానాయికగా సెటిల్ అయింది. ఇప్పటి వరకు కేవలం 6 సినిమాలు మాత్రమే చేసిన ఈ చిన్నది ఫ్లే బ్యాక్ సింగర్ గా ఓ 10 పాటలు పాడింది. 2023లో విడుదలైన రెండు చిత్రాలు రక్షిత్ శెట్టి ‘సప్తసాగరాలు దాటి సైడ్ బీ’, రాజ్ బీ శెట్టి ‘టోబీ’ సినిమాలతో ఒక్కసారిగా వెలుగులోకి రావడమేగాక ఆ చిత్రాలతో విలక్షణ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సప్త సాగరాలు దాటి సినిమాలో వేశ్యగా నటించి మెప్పించగా టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ పల్లెటూరు కూతురిగా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా చైత్ర ఈ సంవత్సరం తెలుగులో దసరా సినిమాలో నాని మిత్రుడిగా చేసిన దీక్షిత్ శెట్టి తో జంటగా నటించిన బ్లింక్ అనే కన్నడ చిత్రం ఇటీవలే విడుదలై మంచి సాధించింది. ప్రస్తుతం మరో నాలుగైదు చిత్రాలలో నటిస్తోండగా వేరే ఇతర భాషల్లో సినిమాలకు సైన్ చేయలేదు.
Also Read : Kiran Abbavaram : ఘనంగా ఇరు కుటుంబాల మధ్య కిరణ్, రహస్యల ఎంగేజ్మెంట్