Ram Gopal Varma : మద్దిపాడు పిఎస్ లో డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ పై కేసు నమోదు

Ram Gopal Varma : ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.

Ram Gopal Varma..

దీంతోమద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద రాంగోపాల్ వర్మ పై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అనుచిత‌ పోస్టులు పెట్టిన పలువురు వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెష్టులు చేస్తున్న విషయం అంద‌రికి తెలిసిందే.

Also Read : Minister Komatireddy : టాలీవుడ్ సినీ కార్మికులకు శుభవార్త చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

BreakingPolice CaseRam Gopal VarmaUpdatesViral
Comments (0)
Add Comment