Bunny Vas : స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్ అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు స్పష్టం చేశారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. ఈ నెల 15న విడుదల కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు(Bunny Vas), విద్యా కొప్పినీడి నిర్మించారు. అంజి కె. మణిపుత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో తన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయ్ సినిమా ప్రచారం సరిగ్గా జరగడంలేదని.. బన్నీని సినిమా గురించి పోస్ట్ చెయమని అడగాలని మా టీమ్ నన్ను కోరారని.. కానీ మేము అడగకుండానే బన్నీ మా ఈ చిత్రం గురించి ట్వీట్ పోస్ట్ చేశారన్నారు. అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారని.. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్ చేయాలని ఆలోచించే ఏకైక వ్యక్తి అల్లు అర్జునే అని అన్నారు.
Bunny Vas Comment
20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది. ఆరోజు బన్నీ నాకు సపోర్ట్ చేయడం కోసం వాళ్ల నాన్నగారిని కూడా ఎదిరించారు. ఆయన సపోర్ట్ లేకుంటే ఈరోజు ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. స్నేహితుల్లో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సపోర్ట్ చేస్తారు. అల్లు అర్జున్ మంచి వ్యక్తి అని బన్నీ వాసు తెలిపాడు. కాగా ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలోనూ తన స్నేహితుడికి అల్లు అర్జున్ తన సపోర్ట్ తెలిపి వివాదాల పాలైన విషయం తెలిసిందే.
Also Read : Hero Arya : హీరో ఆర్య సరసన మలయాళ భామ నిఖిలా విమల్
Bunny Vas : ఆ రోజు అల్లు అర్జున్ లేకుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది....