Ananya Nagalla : సైబర్ నేరగాళ్లు మళ్లీ వేటలో పడ్డారు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఫేక్ ఫోన్ కాల్స్ చేయడం లేదా వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తూ డబ్బు సంపాదించే ప్రయత్నాన్ని జాగ్రత్తగా చేస్తున్నారు. కానీ ఏదోలా బోర్లా పడతారు. తాజాగా టాలీవుడ్ నటి అనన్య కూడా అదే చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
Ananya Nagalla Post
స్టార్గా మారె ప్రయత్నం చేస్తున్న ఈ తార అనన్య నాగళ్ళ కొంతమంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. తనకు పోలీసులమని చెప్పి ఆమెకు ఫోన్లు చేసి బెదిరించారు. అయితే అది స్కామ్ కాల్ అని గ్రహించిన బ్యూటీ వాళ్ళ ప్లాన్ నుంచి తప్పుకుంది. ఈ విష్యం అనన్య నాగళ్ళ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాలో షేర్ చేసింది.
Also Read : Balakrishna : బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్ స్థానంలో మరొకరా..