Amritha Aiyer : అమృత అయ్యర్. దలపతి విజయ్ నటించిన ‘విజిల్’లో అమృత అయ్యర్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించింది. విజిల్‌కు ముందు అమృత పలు తమిళ చిత్రాల్లో నటించింది. ఆమె రెడ్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
Amritha Aiyer Success
ప్రస్తుతం ఈ అమ్మాయి తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో రెడ్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా`. , అర్జున్ ఫాల్గుణ చిత్రాలలో నటించింది.ఇటీవల హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ‘హనుమాన్’ సినిమా రాకతో అమ్మడి కెరీర్ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
అదే క్రమంలో అందమైన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయండి. దర్శకులు, నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో ఉంది అమృత.
Also Read : Prasanth Varma : చేతికి 6 కోట్ల కారు..కష్టానికి వచ్చిన బహుమతి అంటున్న డైరెక్టర్