Ambajipeta Marriage Band : సినిమా కోసం గుండు కొట్టించుకున్న హీరో సుహాస్

ఒక కమెడియన్ హీరో అయినప్పుడు, సాధారణంగా అతని నుండి కామెడీని ఆశిస్తాం. అయితే సుహాస్ అలా కాదు..

Ambajipeta Marriage Band : కొందరిని చూస్తే ఇతను హీరోనా అనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. అయితే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడో ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలోని నటీనటులను చూస్తే అలా అనిపిస్తుంది.

Ambajipeta Marriage Band Movie Updates

కమెడియన్స్ నుండి హీరోలుగా మారిన నటులు ఎవరో తెలుసా? యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, నిర్మాతలు నమ్మే మినిమమ్ హీరో అవ్వడం అంత ఈజీ కాదు.అది సుహాస్ చేశాడు.కమెడియన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్(Ambajipeta Marriage Band) తో ‘వచ్చాడు.

ఒక కమెడియన్ హీరో అయినప్పుడు, సాధారణంగా అతని నుండి కామెడీని ఆశిస్తాం. అయితే సుహాస్ అలా కాదు.. కలర్ ఫోటో సినిమా నుంచి విభిన్నమైన విషయాలతో ప్రయోగాలు చేసాడు.కన్నీళ్లు తెప్పించేలా సాగే కామెడీ ఇది. అందుకే ఈ కలర్ ఫోటో రచయిత పద్మభూషణ్‌కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

హడావుడిగా ఎదో సబ్జెక్టుకు సంతకం చేయకుండా ఏడాదికి ఒక సినిమా తీస్తాడు సుహాస్. ఇప్పుడు, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తో వస్తున్నారు. దుష్యంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది.ఈ సినిమా కోసం సుహాస్ గుండు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

Also Read : Ayalaan Movie : ‘అయలాన్’ సీక్వెల్ పై స్పందించిన హీరో శివ కార్తికేయన్

MoviesSuhasTrendingUpdates
Comments (0)
Add Comment