Amala Paul Kiss : సినీ రంగానికి చెందిన నటీ, నటులు ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు. తమ చేష్టలతో , హావ భావాలతో, నటనతో సెన్సేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చింది నటి అమలా పాల్. తను పలు సినిమాలలో నటించింది. తెలుగు కూడాలో నటించింది.
Amala Paul Kiss – వంగా స్పెషల్ యానిమల్ వైరల్
విచిత్రం ఏమిటంటే మూడేళ్ల కిందట విజయ్ తో పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఇద్దరూ తాము విడి పోతున్నట్లు ప్రకటించారు. సినీ రంగంలో ఇవి మామూలే. ఎప్పుడు కలుసుకుంటారో, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు.
బాగున్నారని అనుకునే లోపే ఆ వెంటనే మరో చేదు వార్త పంచుకుంటారు. తాము దూరంగా ఉంటున్నట్లు ప్రకటిస్తారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియానే వేదికగా చేసుకుని ఇవన్నీ చేసేస్తున్నారు. రాను రాను బెడ్ రూమ్ సీన్స్ కూడా ప్రత్యక్షంగా లైవ్ లో పెడతారేమోనన్న అనుమానం కలుగుతోంది. వీరి వాలకం, వయ్యారం చూస్తుంటే.
ఇక అమలా పాల్(Amala Paul) విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా గోవాకు వెళ్లింది. అక్కడ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక కొత్త ప్రియుడు జగత్ దేశాయ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. అదేమిటంటే అంతా చూస్తూ ఉండగానే ముద్దులతో నింపేసింది అమలా పాల్.
Also Read : Animal Movie : వంగా స్పెషల్ యానిమల్ వైరల్