Allu Arjun-Pawan : పవర్ స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ

ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి...

Allu Arjun : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ సెలబ్రెటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో బన్నీ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్నేహితులు, మిగతా హీరోస్ గురించి చెప్పుకొచ్చారు.

Allu Arjun Comment about Pawan Kalyan

ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. బాలయ్య పవన్ కళ్యాణ్ చూపించగా.. ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టమని అన్నారు బన్నీ.సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చూశానని.. కానీ తన జీవితంలో దగ్గర్నుంచి ఆయనను చూశానని.. చాలా డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని అన్నారు. దీంతో అల్లు అర్జున్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా పవన్, అల్లు అర్జున్ గురించి అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు అన్ స్టాపబుల్ వేదికగా క్లారిటీ ఇచ్చారు బన్నీ.

Also Read : Reshma Rathore : సుప్రీంకోర్టు లాయర్ గా మరీన టాలీవుడ్ హీరోయిన్

allu arjunCommentspawan kalyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment