Alia Bhatt : పారిస్ ఫ్యాషన్ వీక్ లో హల్చల్ చేసిన అలియా భట్

మరో వైపు ఐశ్వర్య రాయ్ రెడ్ బబుల్ గౌను‌లో సూపర్ ఎలిగెంట్‌గా కనిపించారు...

Alia Bhatt : ప్రేమ దేశం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఫ్యాషన్ వీక్ ఘనంగా సాగుతోంది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన అందాల తారల సొగసుల సౌందర్యంతో లవ్ సిటీ మైమరచి కైపెక్కిపోయింది. భారత్ నుండి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్‌తో పాటు బాలీవుడ్ తార అలియా భట్ తళుక్కుమనిపించారు. ఈ ఏడాది న్యూ యార్క్‌లో నిర్వహించిన మెట్ గాలాలో తన ఔట్ ఫిట్‌తో ప్రపంచ దృష్టిని మొత్తం ఆకర్షించిన అలియా భట్ తొలి సారి ఫాషన్ వీక్‌లో అందరి దృష్టి ఆకర్షించింది. మెటాలిక్ డ్రెస్‌లో ఆమె ర్యాంప్‌పై సోలో గాను అగ్రతారలు కెండల్ జెన్నర్, జేన్ ఫోండా, కారా డెలివింగ్నే మరియు ఐశ్వర్య రాయ్‌లతో కలిసి రోజ్ షో చేశారు.

Alia Bhatt in…

మరో వైపు ఐశ్వర్య రాయ్ రెడ్ బబుల్ గౌను‌లో సూపర్ ఎలిగెంట్‌గా కనిపించారు. ఇలా ఈ ఇద్దరు తమదైన ఫాషన్ స్టేట్‌మెంట్ పాస్ చేశారు. కాగా, పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన ఐశ్వర్య చివరిగా పొన్నియన్ సెల్వన్ లో కనిపించారు. మరోవైపు అలియా భట్ ఈ వారంలో జిగ్ర మూవీతో రానుంది.

Also Read : Hero Karthi : పవన్ కళ్యాణ్ వార్నింగ్ పై స్పందించిన హీరో కార్తీ

Alia BhattTrendingUpdatesViral
Comments (0)
Add Comment