Akhil : టాలీవుడ్ లో అత్యంత అందగాడిగా అఖిల్ అక్కినేనికి పేరుంది. మహేష్ బాబు తర్వాత మోస్ట్ పాపులర్ అయ్యాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బాచిలర్ మూవీలో నటించాడు. గత కొంత కాలం నుంచి అఖిల్, జైనాబ్ రావద్దీ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను గోప్యంగా ఉంచుతూ వచ్చారు.
Hero Akhil Marriage Updates
అనూహ్యంగా నాగార్జున ఇద్దరి మధ్య కొనసాగుతున్న లవ్ అఫైర్ గురించి ప్రకటించాడు. అంతే కాకుండా కొందరి మధ్యనే నిశ్చితార్థం జరిపించారు. వీరి ఇంట మరో జంట ఇటీవలే ఒక్కటయ్యారు. అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాళతో పెళ్లి చేసుకుంది.
తాజాగా ఫిబ్రవరి 24న జరిగే వాలంటైన్స్ డే సందర్బంగా అఖిల్ అక్కినేని, జైనాబ్ పెళ్లి చేసుకోవచ్చని టాక్. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున అక్కినేని కుటుంబం వివాహపు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
Also Read : Hero Balakrishna-Daaku Maharaaj : అఖండను దాటేసిన డాకు మహారాజ్