Nabha Natesh : టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. గతంలో అభినయానికి, వ్యక్తిత్వం కలిగిన పాత్రలకు ప్రయారిటీ ఇచ్చే వారు హీరోయిన్లు. కానీ ప్రస్తుతం అందంగా ఉంటే చాలు సినిమాలలో ఛాన్స్ లు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సెక్స్ , రొమాన్స్, బూతులు, ద్వందర్థాలు ఉండే మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఎంత పచ్చిగా మాట్లాడితే అంతగా వైరల్ అవుతున్నారు. క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉండేందుకు ఇష్ట పడుతున్నారు.
Nabha Natesh Trending
దాని కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. రీల్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. మరికొందరు నటీమణులు తమ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్నారు. ఇంకొందరు బికినీలతో తమ అందాలను ఆరబోస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అయితే కిస్సులతో కిర్రాక్ తెప్పించింది. అంతే కాదు పూర్తిగా బికినీతో దర్శనం ఇచ్చింది. ఫైటర్ లో రెచ్చి పోయి నటించింది. ఇక పఠాన్ లో షారుక్ ఖాన్ తో లో దుస్తులతోనే ఓ పాటలో దర్శనం ఇచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన ముద్దుగుమ్మ నభా నటేష్(Nabha Natesh) కిర్రాక్ తెప్పించేలా ఇన్నర్ డ్రెస్ తో దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి నెట్టింట్లో.
తను పూరీ దర్శకత్వంలో రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ లో నటించింది. ఈ ఒక్క మూవీతో స్టార్ డమ్ తెచ్చుకుంది. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ , సోలో బతుకే సో బెటర్ , మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాలలో నటించింది.
Also Read : Beauty Deepika Padukone :భయం ప్రమాదం డిప్రెషన్ కు మూలం