Actor Hema : విచారణకు రాలేనంటూ నటి హేమ లేఖ..నోటీసులు జారీ చేసిన ఖాకీలు

అన్ని ఆలోచించిన పోలీసులు మళ్లీ హేమకు నోటీసులు పంపారు...

Actor Hema : టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసులో జూన్ 1న విచారణకు హాజరవుతానని సీసీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తనకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ హేమ బెంగళూరు పోలీసులకు ఈనెల 27న లేఖ రాసింది. వైరల్ ఫీవర్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేకపోయానని పేర్కొంది.

Actor Hema Rave Party

అన్ని ఆలోచించిన పోలీసులు మళ్లీ హేమకు నోటీసులు పంపారు. మరి ఈసారి హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి. నటి హేమ కూడా బెంగుళూరులో రేవ్ పార్టీలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో, ఆమె హైదరాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో చల్లగా ఉన్నట్టు ఒక నకిలీ వీడియోను పోస్ట్ చేసింది. అయితే డ్రగ్స్ వాడేవారిలో హేమ కూడా ఒకరని సాయంత్రం పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంలో, ఆమెను విచారణకు పిలిపించడం అనివార్యమైంది!

Also Read : Director V V Vinayak : అనారోగ్యంతో బాధపడుతున్న దర్శకుడు వి వి వినాయక్

Actor HemaBangalore Rave PartyBreakingUpdatesViral
Comments (0)
Add Comment