Allu Arjun : ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చిన బన్నీ..సెల్ఫీలకోసం ఎగబడ్డ ఫ్యాన్స్

అదేవిధంగా, అల్లు అర్జున్ తన పేరు మీద TG 09 0666 నంబర్‌తో రేంజ్ రోవర్‌ను రిజిస్టర్ చేసాడు

Hello Telugu - Allu Arjun

Allu Arjun : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బుధవారం ఖైరతాబాద్‌లో కలకలం సృష్టించారు. ‘పుష్ఫ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన బుధవారం సెలవు తీసుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు.

Allu Arjun Visited Khairatabad

అదేవిధంగా, అల్లు అర్జున్ తన పేరు మీద TG 09 0666 నంబర్‌తో రేంజ్ రోవర్‌ను రిజిస్టర్ చేసాడు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు బన్నీతో లాంఛనాలు పూర్తి చేసి సంతకాలు చేయించారు.

కానీ అల్లు అర్జున్ అనుకోకుండా RTO కార్యాలయానికి రావడంతో, అధికారులు బన్నీతో సెల్ఫీలకోసం వచ్చారు. ఈ విషయం అభిమానులకు తెలియడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Also Read : Mohan Babu : మోహన్ బాబు చేతుల మీదుగా కన్నప్ప కామిక్ బుక్ రిలీజ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com