Lavanya : నటి లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తమ జీవితాలను బజారు పాలు చేసుకున్నారు. వీరి వ్యవహారం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఛీ ఇలాంటి వారినా తాము అభిమానించింది అని వాపోతున్నారు. సోషల్ మీడియా రాకతో సీన్ మారింది.
Lavanya Shocking Comments on Raj Tarun
ప్రత్యేకించి టెక్నాలజీ రాకతో రహస్యం అన్నది లేకుండా పోయింది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ కెమెరా కళ్లు మనల్ని పరీక్షిస్తున్నాయో, రికార్డ్ చేస్తున్నాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇది పక్కన పెడితే హర్షసాయి , లావణ్య(Lavanya)ల వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. తన వద్ద 200 కు పైగా వీడియోలు ఉన్నాయని, మహిళలను టార్గెట్ చేయడం, వారి ప్రైవేట్ వ్యవహారాలను చిత్రీకరించడం, వాటిని సామాజిక మాధ్యమాలలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారింది. దీంతో లావణ్య, హర్ష సాయి, ఆర్జే శేఖర్ భాషా, రాజ్ తరుణ్(Raj Tarun) లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ మొత్తం వ్యవహారం రోజు రోజుకు రచ్చగా మారింది. తాజాగా నటి లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చిట్ చాట్ సందర్బంగా . తన జీవితంలో రిస్క్ లో ఉందని వాపోయింది. తనను హర్ష సాయి , పేరెంట్స్ చంపేస్తారంటూ, వారి నుంచి తనకు ప్రాణ భయం ఉందంటూ ఆరోపించింది. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకునేందుకు సిద్దంగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది లావణ్య.
Also Read : Hero Pawan Kalyan :సనాతన ధర్మం పరిరక్షణే లక్ష్యం