Gadar-2 Movie Record : రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి గ‌ద‌ర్-2

దుమ్ము రేపుతున్న సీక్వెల్ మూవీ

Hellotelugu-Gadar-2 Movie Record

Gadar-2 Movie Record : స‌న్నీ డియోల్ న‌టించిన గ‌ద‌ర్ -2 చిత్రం దుమ్ము రేపుతోంది. అంద‌రి అంచ‌నాలు దాటేసి ఈ సీక్వెల్ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ దాటేసిన ఈ మూవీ రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరేందుకు చేరువ‌లో ఉంది.

మూడు వారాలు గ‌డిచే స‌రికి రూ. 487 కోట్లు కొల్ల‌గొట్టింది. సెప్టెంబ‌ర్ 1న రూ. 5 కోట్లు క‌లెక్ష‌న్ చేసింది. సినీ క్రికెట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఈ విష‌యం త‌న ఇన్ స్టా లో వెల్ల‌డించాడు.

Gadar-2 Movie Record Viral

గ‌తంలో విడుద‌లైన బాహు బ‌లి-2, షారుక్ ఖాన్ ప‌ఠాన్ సైతం ఇదే రీతిన క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది గ‌ద‌ర్ -2 చిత్రం(Gadar-2 Movie). రిలీజ్ అయ్యాక 12వ రోజు మూవీ రూ. 400 కోట్లు దాటేసింది.

అనిల్ శ‌ర్మ గ‌ద‌ర్ -2 గ‌ద‌ర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌న్నీ డియోల్ తో గ‌ద‌ర్ తీశాడు. ఈ చిత్రం బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ తీశాడు. ఇది కూడా బిగ్ హిట్ గా నిలిచింది.

స‌న్నీతో పాటు అమీషా ప‌టేల్ , ఉత్క‌ర్ష్ శ‌ర్మ , తారా సింగ్ స‌కీనా, జీతే పాత్ర‌ల‌ను పోషించారు. ఆగ‌స్టు 11న అక్ష‌య్ కుమార్ న‌టించిన ఓఎంజీ-2తో పోటీ ప‌డింది. కానీ గ‌ద‌ర్ -2 కాసులు కొల్ల‌గొడుతూ రికార్డును బ్రేక్ చేస్తోంది.

Also Read : OG Glimpse : ఓజీ గ్లింప్స్ గూస్ బంప్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com