Vishnu Priya : హౌస్ లో పృథ్వీ వెంటే పడి.. ఆడియెన్స్‌లో నోళ్లలో నానింది. ఈ కారణంగా కాస్త ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంది. చివరకు టాప్ 5కి చేరకుండా చివరి వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ బిగ్‌బాస్ జర్నీపై పృథ్వీ వెనక పడడంపై.. ఆయనతో కాస్త అతి చనువుగా ఉండడంపై ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈమె.
Vishnu Priya Comment
ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఎగ్జాక్ట్ గా ఈమె ఏం చెప్పింది అంటే..! “బిగ్‌బాస్ ఎపిసోడ్స్ చూడకుండానే నన్ను ప్రశ్నించారు. చాలా మంది నన్ను అర్థం చేసుకోలేదు. గత రెండేళ్లుగా దైవచింతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ.. ఇగో ఎక్కువ.. వాటిని నేను ఎంత వరకూ కంట్రోల్ చేసుకోగల్గుతాన్నానో తెలుసుకోవాలనిపించింది. నాకు సీజన్ 3 నుంచి ఆఫర్ వస్తూనే ఉంది. చివరకు మా గురువు గారు చెప్పడంతో వెళ్లాను.
Also Read : Tammareddy Bharadwaja : సినీ ప్రముఖుల సీఎంతో భేటీ పై నిర్మాత కీలక వ్యాఖ్యలు