Hero Dhanush : ఇండస్ట్రీలోని ప్రముఖ లెజెండరీ జీవితకథలో ధనుష్ నటిస్తున్నారని అంటున్నారు కోలీవుడ్ వారు. ఇంతకీ ఆ లెజెండరీ పర్సన్ ఎవరో కాదు.. జోసెఫ్ పనిమయదాస్ చంద్రబాబు!
Hero Dhanush Movie Updates
ఎస్ ! అప్పట్లో తమిళ సినిమాల్లో కమెడియన్ గా యాక్టర్‌గా.. ప్లేబ్యాక్ సింగర్‌గా.. డైరెక్టర్‌గా రాణించిన ఈ లెజెండరీ పర్సన్ బయోపిక్‌లోనే ధనుష్ నటించబోతున్నాడంటూ.. కోలీవుడ్‌లో ఓటాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ టాక్ పై ధనుష్ నుంచి ఎలాంటి అఫీషియల్ క్లారిటీ అయితే లేదు.
Also Read : Keerthy Suresh : తన రెమ్యునరేషన్ భారీగా పెంచిన నటి కీర్తి సురేష్