Pushpa 2 Song : నెట్టింట ఉర్రుతలూగిస్తున్న పుష్ప 2 కపుల్ సాంగ్

సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాదే నా సామీ....

Hello Telugu - Pushpa 2 Song

Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pushpa 2 Couple Song

‘‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాదే నా సామీ…’’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. చంద్రబోస్ సాహిత్యం మరియు శ్రేయా ఘోషల్ పాడారు.

Also Read : Mirzapur 3 :ఓటీటీలో సంచలనం సృష్టించిన మిరజాపుర్ సీక్వెల్ పై కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com